Pages

Wednesday, February 7, 2007

తోసిపారేయండి

తోసిపారేయండి



మనస్సనె మందిరం చక్కగా వుంచుకొవాలంతె నిత్యము స్రమించాలి. మనిషి కి క్షన,క్షనము సమస్యలు మొలకెత్తు తూనె వుంతాయి. సమస్యల మూలంగా ఒత్తిది ఎక్కువ అవుతుంది. ఒత్తిది ఎక్కువ అయితె సక్తి తగ్గి పొతుంది. ఒత్తిది తగ్గాలంతె సమస్యలని తొసి పారెయ్యాలి. తొసి పారెయ్యదము అంతె మాతలా?అంతారు. సమస్యలు కొన్ని జతిల మైనవి, కొన్ని తెలికయినవి, మరికొన్ని మనం కల్పించు కొన్నవి. కొందరికి సమస్యలు తూనిక నెత్తి మీద వుందక పొతె సుఖంగా వుందదు, నిద్ర పత్తదు. సమస్య లెకపొతె తెలికగా అయిపొయి నత్లు భావిస్తారు. అందుకని ఆ సమస్యని పాపాయి లాగా జాగ్రత్తగా పెంచుతారు. మనసుని ఇంకొ కర్యక్రమం మీదికి పొకుందా నిలపెత్తెస్తారు. అభిమానము, లొభత్వము చాలా సమస్యలు తెచ్చి పెదతాయి. చాలామంది తమ సమస్యల క్ అన్నితికి తము భాధ్యులము కామని, వెరె వాల్లు భాద్యులని , వారి మూలంగానె సమస్య వచ్చిందని , వరి మూలంగానె సమస్య పరిష్కారం కావతం లెదని ఇతరులపై తొసివెసి నిస్చింతగా కూర్చుంతారు. సమస్యలన్ని ఒక్కాసారి వస్తాయి. విపరీతమైన ఒత్తిది తెచ్చి పెదతాయి. వాతిని భరించెందుకు ఎక్కువ సక్తి కావాలి. సక్తియె కాదు, ఉపాయము కూదా కావాలి. ఈ ఉపాయము తొ దీనిని వదిలించుకొ వాచ్చు అనెది తెలుసుకొవాలి. దాహంతొ వున్న కాకి నీతికొసం వె తకతం , కుందలొ నీల్లు అదూగున వుందతం, కాకి వాతిని ఎలా పైకి తెచ్చిందొ గుర్తుకు తెచ్చుకొవాలి. మీకు సమస్యలు చిక్కు విదతీయలెనివి గా వుంతె మీ కుతుంబ సభ్యులతొ , మీ సన్నిహితులతొ
వివరించి, చర్చ చెసి పరిష్కారం తెలుసుకొవచ్చు. అతు తిప్పి, ఎతు తిప్పి, ఒకొక సారి పిచ్చి పస్నులు వెసి , వారినుచి లాభకర మయిన
సమాధానాలు పొందవచ్చు.
సమస్యల నివారన కావాలంతె ఎలా,ఎలా? అనుకుంతు కూర్చుంతె కావు. పని మొదలు పెత్తాలి. మొదతి అదుగు వెయతమె కష్తం, రెందొ అదుగు తెలియకుందానె వెస్తాము. సమస్య కని , రొగం కాని
నివారనొపయం వెదకదం, ఒక ఎథ్థు, దన్ని ఉపయొగించదం మరొ ఎథ్థు.
చిన్న సమస్యలు ఎకమై పెద్ద సమస్యలయి కూర్చుంతాయి.సమస్యలని విభజించి చిన్న సమస్యలని ముందు
బయతికి తొసి పారెస్తె, అంతె , పరిష్కరిస్తె, కొంత ఖాలి అవుతుంది. సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి. ఆ సమాధానాలె అభివ్రుద్ధికి మార్గాలవుతాయి.అల్ ఆ సమస్యలని వదపొసి చిన్న వాతిని కనీసం తొసివెయ గలిగితె కొన్ని మిగులుతాయి
వాతికి మరింత సమయం వెచ్చించి పరిష్కారం
చెసుకొవచ్చు.

No comments: