బంగాళాదుంపలలొ బాంబు
74ఏళ్ళున్న ఒల్గా మొరిఎల్లొ అనే ఇటాలియన్ బామ్మ గారు కూరల మార్కెట్ట్ వెళ్ళి కుట్టి వున్న బంగాళా దుంపల సంచి కొనుక్కు వచ్చింది.ఇంటికి వచ్చి కూర చేసుకొడానికి ,మట్టిగా వున్న బంగాలాదుంపలు కడగపొతే ఒక దుంప చాలా బరువుగా వుంది. ఇదెమిటా?అని చూస్తె అది బాంబు. ఖంగారుపది పొలీసుల్ని పిలిచింది. వాళ్ళు వచ్చి చూసి అది బామబ్ అని చెప్పారు.అమ్మొ అని అరిచింది బామ్మగారు.''ఇది పిన్ కొనె షపెడ్ గ్రనెడ్ దీనికి పిన్ లేదు. కాని పనిచేస్తుంది.అన్నారు వాళ్ళు.యూరొప్ లొ 2వ ప్రపంచ యుధ్ధం లౌ.స్ సైనికులు ఇలాటివే వాడేఅ వారు.ఫ్రాంచెలొ బంగాళాబుంపలు భూమిలొంచి తవ్వినపుడు ఇవి కలసి వుంతాయి. అన్నారు అధికార వర్గాలవారు.
నెపిల్స్ దగ్గర కుగ్రామములొ ఇది జరిగింది.పొలీసులు ఆరాత్రె దాన్ని ధ్వంసం చీసారు.''క్షణంలొ చావు తప్పింది.'' అని బామ్మగారు వణికి పొయింది.ఆవిడ చూడకుండాఆ వండితే ఏమాయ్యేది?.''అదిబరువుగా వుండీ, నాకు అనుమానం వచ్చిందికాని, లేకపొతే పొయ్యిమీద పెట్టేసేదాన్ని అది పేలి నాప్రాణం తీసేది. అని బామ్మగారుగుండేలు బాదుకొంది.
బంగాలాదుంపలు విడిగానే కొనండి. సచుల్లొ కుట్టినవి కొంకండీ,ఎందుకైనా మంచిది.బహు పరాక్
No comments:
Post a Comment