Pages

Wednesday, August 4, 2010

ఫోటో ప్ఫ్రేమ్స్


ఫోటో ఫ్రేమ్స్
మాటి క్లోత్ పై రంగు దారాలతో ఎంబ్రాయిడరీ కుడతారు.మనుషుల బొమ్మాలు,దృశ్యాలు ,పూలు ,బార్డర్లు కుడతారు.
పూర్వం ఇలా గళ్ళు గళ్ళు గా ఘట్టి పేపరు వచ్చేది.దానిమీద దేవుళ్ళ చిత్రాలు కుట్టి అడ్డం వేసి ఫ్రేము కట్టించి గోడకు అలంకరించే వారు.ఇప్పుడవి ప్లాస్టిక్ లో గళ్ళు వున్నవి దొరుకుతున్నాయి. నేను వాటిని కుట్టి ఫోటోలు పెట్టేందుకు వీలుగా తయారు చేసాను. గుండ్రముగా గులాబీ రంగుతో వున్నది.సన్నని సాటిన్ రిబ్బన్ తో కుట్టాను. ఇది తేలికగా అయిపోతుంది,నిండుగా వుంటుంది. ఇందులో గుండ్రంగా వున్నా ఫోటో లు పెట్టుకోవచ్చు.ఈరకమైన కుట్టుకు గళ్ళు లెఖ్ఖ పెట్టుకోనక్కర లేదు.
తరవాత దానిలో రెండు ఫోటోలు పెట్టుకునేందుకు వీలుగా కుట్టాను.ఇది గళ్ళు లెఖ్ఖ పెట్టుకొని కుట్టాలి.అత్తని రెండుభాగాలుగా చేసి అంచు కుట్టాక మూలల ఫోటో అంచులు దోపెందుకు వీలుగా కుట్టాలి.ఇది వూలుతో కుత్తాను,ధాటిగా కనిపిస్తున్ది,కొన్చెన్ త్వరగా అయిపూతుంది.
ఇంకొకటి అట్ట మొత్తం నింపాను.ఇలా ఆరు ప్లాస్టిక్ షీట్లుకుట్టుకొంటే డైనింగ్ తీబాల్ మాత్స్ కిన్ద వాదుకోవచ్చు.
ఇంకొకటి మధ్యగా కుట్టాను.దానిపైనే ఫోటో పెట్టాలి.సన్నగా ఓకే కుత్తు నాలుగు వేపులా వీస్తేఫోటో కదలదు.ఇంకోటి బాలాజీ నామం.
























1 comment:

Anonymous said...

ఫోటోలు కనిపించట్లేదండీ :(