Pages

Saturday, April 7, 2007

హి హి హ్హి

హ్హి.......హ్హి.......హ్హి
ఇద్దరు పెద్ద మనుషులు ఒక స్నేహితునితొ కలసి రైల్వే ష్టేషనుకి వెళ్ళారు.రైల్ ఆలశ్యంగా వస్తొందని తెలిసి హొటలుకెళ్ళి కాఫీతాగుతూ రైల్ మాటే మర్చిపొయారు.ఎంతలొ రైల్ కూత వినిపించింది.బయలుదేరుతున్నట్లు ఎనౌన్సెమెంట్ వినిపించింది.ఖంగారుగా ముగ్గురూలేచిపరుగెత్తారు.చివరి పెట్టె ప్లాట్ ఫొరం దాటిపొతొంది. ఇద్దరుక్ష్టపడి బొగీలొ ఎక్కారు,ఒకాయన వుండిపొయి పకపకా నవ్వుతున్నాడు.అటువెళ్తున్న ప్రయాణీకుడు చూచి 'రైల్ తప్పిపొతే అలా నవ్వుతావేమిటి?అన్నాడు. 'అది సరే నన్ను సాగనంపటానికి వచ్చి ఖంగారులొ వాళ్ళిద్దరూ రైల్ ఎక్కారు, అసలు వూరు వెళ్ళాల్సింది నేనూ అన్నాడు.

No comments: