తెలుగు అసొసియెషన్ అఫ్ గ్రెటర్ చికాగొ ఆధ్వర్యంలొ సర్వజిత్ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి సాంస్కృతికొత్సవాలు జరిగాయి.జిగజిగ మిలమిలలాడేచీరల తళుకుల్లొ, పట్టు పరికిణీల ముచ్చట్లతొ సభ కళకళ లాడింది.నిర్వాహకులు విశాల హృదయంతొ కళాకారులందరికి ఆహ్వానం పలికి అవకాశం కల్పించారు.విందుభొజనాలు పెట్టారు.ఆసందర్భంగా చికగొ సాహితీ మిత్రులు సంస్థ తరఫున కవితా పఠనం జరిగింది. శ్రీ మెట్టుపల్లి జయదెవ్,అశొక్ ముద్రకొల,టి.జ్ఞాన ప్రసూన,వాడ్రేవు సత్య వాణి గారలు కవితలు చదివారు.వాటిని సురుచి పాఠకులకి అందిస్తున్నాము.
టి.జ్ఞానప్రసూన.
1 comment:
మీ బ్లాగును తేనెగూడు లో చేర్చాను. తేనెగూడు ఏమిటి అనుకుంటున్నరా - ఇక్కడ చూడంది.
www.thenegoodu.com
ఇట్లు
గౌరి శంకర్
Post a Comment