పడక గదిలో ఓమూల పరచినరాళ్ళపై
ఆనందపు స్రవంతులు అదృశ్యంగా ప్రవహిస్తూ
గలగలలువినిపించినపుడు
బారుగా వ్రేలాడేఎర్రంచు ''చిక్''లమధ్యకూర్చున్నపుడు
నీకెలాచెప్పను నిన్నెంతగా ప్రేమిస్తున్నా నో

0 comments:

Design by Blogger Templates