విక్రమార్కుని ఆస్థానంలొ నవ కవులు
ధన్వంతరి,క్షపణకుడు,అమరసిమ్హుడు,శంకభట్టు,
వేతాళభట్టూ,ఘటకర్పరుడ్
వరాహమిహిరుడు,వరరుచి,కాళిదాసు.
నవవ్యాకరణాలు
పాణినీయం ,కలాపం,సుపద్మం,సారస్వతం,
ప్రాతిశాఖ్యం, కుమారవ్యాకరణం
ఐంద్రం,వ్యాఘ్రభౌతికం ,శకటాయనం,శాకల్యం .
నవారణ్యాలు
సైధవ,దండక, నైమిశ,కురు,జాంగాల,ఉత్పలావృత,
జంబూమార్గ ,పుషర
హిమాలయ పర్వతారణ్యాలు.
నవ రసాలు
శృంగారం,కరుణ,అద్భుతం,హాస్యం,భయానకం,
భీభత్సం, రౌద్రం,
కోపం,శాంతము
2 comments:
తొమ్మిది రసాలు అంటూ పది రసాలు చెప్పినట్టున్నారు-నరసింహ
తొమ్మిది రసాలు అంటూ పది రసాలు చెప్పినట్టున్నారు-నరసింహ
Post a Comment