Pages

Thursday, August 27, 2009

రంగుల ప్రపంచం

చాలా మంది లాప్ టాప్ లో గ్రీటింగ్స్ సొంతంగా తయారు చేస్తారుట కదా? రంగులతో ఎలావేస్తారురా?
అని మా అబ్బాయిని అడిగా,పెయింట్ అనే ప్రోగ్రాం కు తీసుకు వెళ్లి చూపించాడు ఇంకు స్కేపే అనేది చూపించాడు.
రెండోది చాలా హడావుడిగా వుంది,మొదటిది కొంచెం తేలిక అనిపించింది. మౌస్ తో బ్రష్ ని కదపటం ఎంత కష్టమో!
ఎ విద్య అయినా సరిగా నేర్చుకోవాలంటే శ్రద్ధ,ఏకాగ్రత,అభిలాష ,ఉత్సాహము వుండాలి.నేను సరదాగా శ్రీరామ
అనివ్రాసా.నాప్రతాపం అందరికి చెప్పాలిగదా? దేవుడు అనుకూలిస్తే సమయం వెచ్చించి మళ్ళి మరోటి.

7 comments:

జీడిపప్పు said...

Good job!

You are inspiring me :)

sunita said...

Good job! mee prayatnam baagundi.

మధురవాణి said...

మొదటి ప్రయత్నంలోనే పెయింట్లో ఇంత బాగా గీశారంటే.. అతి త్వరలోనే మీరు ఇంకా మంచి మంచి బొమ్మలు గీయగలరండీ.! జై శ్రీరామ్.!

మాలా కుమార్ said...

మొదటిసారే అయినా చాలా బాగా వేసారు.అభినందనలు.

సుభద్ర said...

అబ్బొ ఇ౦క మాకు కనులకు కుడా వి౦దన్న మాట...కనివ్వ౦డి నేను రెడి.
మీ శ్రీరామ మత్రమ్ సుపర్..

Manjusha kotamraju said...

chala bagundandi..creative ga geesaru first time inaa...

మురళి said...

good one