Pages

Thursday, January 14, 2010

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు
ఐకమత్యము,అనురాగము,సేవా భావము ప్రతి ప్రాణి,ప్రాణికి
మధ్య వ్రుద్దికావాలని,సర్వులు సుఖ సంతోషాలతో,ఆరోగ్యంగా వుండాలని
మకర సంక్రమణ శుభ సమయంలో "సురుచి"ఆకాంక్ష .
టి.జ్ఞాన ప్రసూన

3 comments:

సిరిసిరిమువ్వ said...

మీకు మీ కుటుంబసభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

జయ said...

మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Maruti said...

మీకు మీ కుటుంభ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.