చికాగో లో మా వాకిట్లో పూల పండగ .నయనానంద కరంగా తిలకించండి ,వీనుల విందు కూడా వుంది.అరుణా సాయిరాం పాడిన మీరాభజన వినండి. పళ్ళు చూసారు కదా? ఇంకో ప్లేట్ లో చిన్నచిన్న కాయలున్నాయే వాటిని రెడ్ పెప్పర్ అంటారు. ఆకాయలు ముక్కు దగ్గర పెట్టుకు వాసన చూస్తె మిరప ఘాటు. ఇంకా వంటలో వాడితే నషాళం అంటుతుంది.
No comments:
Post a Comment