Pages

Thursday, April 7, 2016

శుభాభివందనాలు

నూతన సంవత్సర   శుభాభి వందనాలు
దుర్ముఖినామ సంవత్సరం లో  మానసిక దుర్భిక్షాలు రాకుండా
దుర్ముఖి నామ సంవత్సరం లో మానవత్వం వికసించాలి
దుర్ముఖి నామ సంవత్సరం లో పరస్పర స్నేహం వర్దిల్లాల్లి
దుర్ముఖి నామ సంవత్సరం లో ప్రజ్ఞ బహుముఖి కావాలి
దుర్ముఖి నామ సంవస్తరం లో నియమ బద్ధులై మెలగాలి
దుర్ముఖి నామ సంవత్సరం లోనిజానికి విలువ పెరగాలి
దుర్ముఖి నామ సంవత్సరం లో సాహసం ధ్వజమెత్తాలి
దుర్ముఖి నామ సంవత్సరం లో సహకారం చేయి కలపాలి
ఆశిద్దాం  ఘోషి ద్దామ్  అందరమొకటై  నిలుద్దాం 

No comments: