దు నమో భగవతే వాసు దేవాయ
ధన్వన్తరయే అమృత కలశ హస్తాయ
సర్వ భయ వినాసకాయ
సార్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే
శ్రీమహా విష్ణు స్వరూపాయ
శ్రీధన్వంతరీ స్వరూప
శ్రీశ్రీశ్రీ ఔషద్ చక్ర
నారాయణ స్వాహా "
శ్రీమద్ భాగవతం లో శ్రీ పోతనామాత్యుడు
రచించిన పాలసముద్ర మధనం కడు రమ్య
మైన ఘట్టం .సురులు ,అసురులు పాలకడలిని మధిస్తే ఎన్నో వెలలేని వి మనకు లభించాయి . వాటిలో శ్రీ ధన్వంతరీ స్వామి కూడా లభించాడు .ఔషధంలా వైద్యునిలా మనకు సహాయ పడీందుకు శ్రీ విష్ణు మూర్తియే ధన్వంతరీ గా
అవతరించాడు .
ఆ మూర్తిని తలచుకొని ఈ మంత్రం పతిస్తే ఆరోగ్య భాగ్యాన్ని మనకు అందిస్తాడు .
సమాప్తం
సెనగ పిండిదోసే
కావలసిన వస్తువులు
సెనగపిండి ఒక కప్పు
బియ్యపు పిండి పావుకప్పు
రెండు ఉల్లిపాయలు తరిగినవి
పెద్ద సైజు బంగాళా దుంప కోరు
పచ్చి మిరపకాయలు మీ ఇష్టం 4 లేక 6
తగినంత ఉప్పు
కాస్త పొడికారమ్
తయారు చేసే విధానం
ఒక వెడల్పాటి పాత్రలో సెనగ పిండి ,బియ్యపు పిండి ,ఉప్పు కారం కలిపి వుంచుకోవాలి ,ఉల్లిపాయలు తరిగినవి ,బంగాళా దుంపల కోరు ,ఒకసారి mixi లో వేసి తిప్పి పిండిలో కలపాలి . పల్చగా ఉండటాంకి నీళ్లు కావలసినవి పోసుకోవాలి . జీల కర్ర కూడా వేసుకొంటే బాగుంటుంది . అప్పుదు తరిగిన కొతిమీర కలుపుకొని పెనంపై దోసెలాగా వేసుకొని కారప్పొడితో గాని , ఊరగాయ తో గాని వేడిగా తింటే సురుచి గా వుంటుంది . ఈదోసేలు అప్పటి కప్పుదే తినాలి . బియ్యపు పిండి కలిపి నందువల్ల మర్నాడు వేస్తె రంగు నల్లబడుతుంది . అసలైన దోసె పిండి రెడీ గా లేకపోతె ఈ నకిలీ దోసెలతో తృప్తి పడవచ్చు .
పార్కిన్సొంస్
జో -అ న్నే లాజరస్అనే ఆవిడ రెండు చేతులతొ త ల రుద్దుకొంటున్నది .కుడి చెయ్యి తలపై సున్నాలు ,సున్నాలుగా తిరుగు తొండి కాని ఎడమ చేయి తిరగ నట్లుగా అని పించింది . పెద్దగా పట్టించుకోలీడు .తరువాత మరోసారి ఎడమ వే పు జేబులొనున్చి తాళాల గుత్తి తీయపోతే తియ్యలేక పోయింది .
ఎందుకిలా అవుతోందా ?అని డాక్టర్ దగ్గిరకి వెళ్లి టెస్ట్లు చేయించుకొంది .టెస్ట్ల వల్ల తెలిందే మిటంటీ పార్కిన్సొంస్ జబ్బు వచ్చిందని .అంటే చేతులు కదలిపోతూ వుంటాయి పట్టు చిక్కడు .ఈజబ్బు నెమ్మదిగా బయట పడుతుంది .శరీరంలో కదలికల్ని తగ్గిస్తుంది , కండరాలు బిగిసుకు పోతాయి ,నరాలు పోట్లు వస్తాయి క్రమేపే చేత కాని తనం ఎక్కువయి పోతుంది .దేశంలో ఎంతోమంది ఈ జబ్బుతో బాధ పడు తున్నారు . ఒక్క అమెరికాలోనీ 5 లక్షల నుంచి మిలియన్ దాకా బాధ పడుతున్నారు .జో డాక్టరు ,పైగా ఎన్నో ఎల్లబట్టి జబ్బు మీదీ పరిశోధన చేస్తున్నది . పోలిస్ ఇంట్లో దొంగలు పద్దరన్నట్లు , ఆవిడకీ ఈజబ్బురావడం విచిత్రం గా లేదూ ?టెస్ట్లు చూసాక , తన బుర్రలో నేవ్వ్రాన్స్ బలహీన మయిన్ పోతున్నాయని ,కదలికల్ని ప్రేరేపించే కెమికల్
తగ్గిపోతున్నదని తెలుసుకొంది .ఈజబ్బు శరీరంలో ఒక వేపు నుంచి రెండవ వేపు ప్రాకుతుందని ఆవిడకు తెలుసు ,మందులు , ఆపరేషన్లు వ్యాధి తీవ్రతను తగ్గించ కలవు కాని పూర్తిగా నయం చేయ లేవని తెలుసు ,ఇప్పుడు ఆవిడకి 57 సంవస్తరాలు . ఆవిడ గొప్ప క్రీడా కారిణి ,శరీరం మాట వినడంలేదు ,నడుము కొంచెంగా వంగింది ,
ఎడమ చేయి వ్రేలాడుతూ వుంటుంది వెనక్కి ముందుకు కదలదు .కాఫ్ఫీ కప్పు గాని , సెల్ ఫోన్ గాని కిందపెడితే చేయి తిమ్మిరెక్కి పోతుంది .షర్ట్ వేసుకొంటుంది గానిటక్ చేసికొలే దు ,గొణుగు కొన్నట్లుగా మాట్లా దుతుంది ,ఘట్టిగా మాట్లాడు అని ఎవరేనా అంటే ఘట్టిగా మాట్లాడుతుంది ,అడుగులు చిన్నగా వేసి నడుస్తుంది .డాక్టర్ కనుక రోగానికి లొంగి పోవడం ఆవిడకి సుతరాము ఇష్టం లేదు .పర్కిన్సొంస్కి ఏమేమి వైద్యా లున్నాయో ఆత్రం గా వెతుకుతూ వుంటుంది .
జో మరి ఇద్దరు కలసి తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు "మా పరిశోధన ఇంకా ప్రారంభ దాస లో వుండి ,నిర్ణయాలు తీసుకోవాలంటే ఇంకా ఎన్నో సుదీర్ఘ మైన చర్చలు జరపాలి ."అంటుంది .ఉనివెర్సిత్య్ వాళ్ల నతతోరియం ఆఫీసులో పాఠాలు చెప్తుంది ,అలసటని లెక్కచేయకుండా పరిశోధన చేస్తూనే వుంటుంది .ఒన్తరిఒ లో విన్ద్సోర్ లో చిన్నతనం గడిపిన జో స్కూల్ లో అయిదు రకాల ఆటలు ఆడేది బ్యాడ్మింటన్ ,బాస్కెట్బాల్ ,టెన్నిస్ ,వాలీబాల్ ఇంకా ట్రాక్ అండ్ ఫీల్డ్ .మిచిగాన్ ఉనివేర్సిటీలో డాక్టరేట్ పుచ్చుకోంది .మాడిసన్ లో ఎదుగుదల లేని పిల్లలకి ,తలకి దెబ్బలు తగిలి బాధ పడుతున్న వృద్ధులకి సేవచేసేది .
ఆరోగ్యమ్గా వున్నా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి ఒక చేయి పని చేయక పొతే రేనడవ చేతికి వాళ్ళకి రెట్టింపు బలం వస్తుంది ,కాని పార్కిన్సొంస్ వాళ్ళకి అలారాదు .ఈజబ్బు శరీరంలోని రెండు భాగాలకు వుండే అనుభందాన్ని కత్తిరించి వేస్తుంది ,అని పరిశోధకులు అంటారు .ఆవిడకి ఆజబ్బు గురించి అంతా తెలిసిన తనకే ఆజబ్బు వచ్చిందంటే తట్టుకో లేకపోయింది .పర్కిన్సొంస్ జబ్బుతో బ్రతకడం అంటే కత్తిమీద సాము అని నాకు తెలుసు ,అయినా నేను ఎంత లాభం పొంద గలనో అంతా లాభం పొంద తానికే ప్రయత్నిస్తాను ,అంటుంది ,ఈజబ్బు వచ్చాక ఆమె చిత్రలేఖనం ప్రారంభించింది ఒంటి చేత్తో . ౫౦సమ్వస్తరాల లోపు వాళ్లు , ఈ జబ్బువుందని తెలుసుకోన్నవాళ్ళు 15% వుంటారేమో ?మాడిసన్ లో ఉ వ హాస్పిటల్ లో నెలలో మొదటి గురువారం నాడు సాయంత్రం
౬నున్చి 8 గంటలదాకా పర్కిన్సొంస్ రోగులకి సహాయం చేయడానికి సపోర్ట్ గ్రూప్ రెడీ గా వుంటారు , వాళ్ల దగ్గర సలహాలు పుచ్చు కోవచ్చు .ఇంకా వివరాలకుహ హేన్ @నేఉరోలోగి .wisc.edu కి కాని ,www.apdawi.org లో కాని తెలుసుకోవచ్చు .ఆత్మా శక్తి ద్రుధం గా వుంటే జబ్బులు మనల్ని ఏమ్చేస్తాయి ,మనకు భయపడి avee పారిపోతాయి .అనే సందేసాన్నిస్తుంది జో జీవితం.
No comments:
Post a Comment