Pages

Saturday, February 24, 2007

సూర్య గీతం

సూర్య గీతం
ఉదయం స్నానాదికాలు పూర్తి చేసుకొని సూర్యుని ఎదుట నిలబడి ఒకే సమయం లో 40 రోజులు పటిస్తె ఆరోగ్యం
బాగు పడుతుంది . శ్రీ వాసిష్ట గణపతి మహాముని
నాయన రచించిన స్తుతి ఇది .
1 భువన త్రయపతి మూర్ధజ మధ్యే
దీపన్మనిరాయి మహిమ మయూఖ్
భువన త్రయతో ప్యడికో మూల్యే
భావతం సంపద మతులా భానాటు

౨ఎతన్మన్దల మతుహిన భానో
రాసాం స్థానం నిగమ నిదానం
విప్రై ర్యండం కలే కలే
విస్వప్రానా మతనం జయతి
3 సంభోకేసే వపుశాకేన
శ్రోత్రే మతుర్వ పుశాకేన
రజసి నలిని ప్రియ దంపత్యా
ర్భూషణ మసివా పరయా ఎన

౪కస్చిన దక్షిణ నయనం భరతు
ర్మూర్తిం కామపి భానటి విధన్య
అపరో భువనం భువన త్రయటం
ప్రానాం దాస సత కిరానా పరస్యాట్
౫ప్రానతి భవతా పశ్యతి భవతో
ఖదతిచ పాతిచ భువనం భవతా
భాతిచ భవతా భాస్కర భవతో
మహా భాగ్యం నభానిత మార్గే

౬హ్రుదయమ్ యద్య గ్నీవ నామ్నో
మండల మెటా న్నాద్ స్తైవం
తస్మాదేక త్రురి ద్రుష్టాన్త్రై
హృదయ సమిష్టి : కదితా సిష్టై

౭మన్దల మధ్యే ఉక్త జ్యోట్ ఇహి :
హృదయస్యా కర్యట్ట జ్యోతిహి
భవతి తడస్మి న్నక్షిని గమ్యం
రమ్యం పూర్ణం మమఖలు కామ్యం

౮క్శెత్రె క్షేత్రే బహుసో న్విష్టం
లోచన మండల మద్యా దృష్టం
కష్టం గాలితం ఫలితం చేష్టం
పునర్స్మాకం కిమ్పరి సిష్టం
౯సాక్శిన మక్షిని నిశ్చల దృష్ట్యా
నిర్మల నభాసి స్తిత్స్యా ద్వారా
లక్షాం రాత్రా వాపి దిన నాదాం
పస్యత నస్యం ముంచక నిఖిల

౧౦నరకామానా మయమిహ రాజా
జాగార్త్యక్షిని సాయం పాతా
నరకామానా మీసానోసౌ
సూర్యా భాతి
౧౧జ్నానాకారమ్ తేజ : పస్య
త్ప్రతి బింబం వాపు సో హిమం
ధీరో ద్యాయ న్నయన స్థానే
పాసైర్ముక్త : కృత క్ర్త్యసాట్

౧౨నిస్సెశాభి : ర్నిహితం శ్రీభి
ర్నిహిత వ్యాపే దహర సరోజే
క్రుతన : కిరనే రంగుష్టాభం
తమ్లోకీ రంపురుష మనిష్టం

౧౩పరమ విడుస్త్యాం పావకమవనీ
దివిరవి మంబర భువనీ సకరం
ఆత్మానామ్వా జ్యోతిర్వైక్రం
వ్జగాతాం బెదా క్కవయ స్త్రీడా
వైభావసాలీ దీధితి మాలీ
ప్రసమిక పాప స్త్రిభువన దీప :
దివి భాతిరవిర్యత్రీ చరిత
స్చారట స్చీసి కృ పరమం జ్యోతి

౧౫జయతి వివస్త్వాన్దాస సత ధామా
జయతి చతస్మి న్రురా మందాం

పాదాకులకై ర్నుతి రాదసేయా
గణపతి మునినా రచితా జయతు
సమాప్తం . సేకరణ టి .జి .ప్రసూన

No comments: