కొందరు దడా దడా మాట్లాడేస్తూ వుంటారు . అటువంటి వాళ్ళని
చూస్తే "వసపిట్ట "," వాగుడు కాయ "పొడుగు నాలికా " "నాలిక బుజాన వేసుకు తిరిగేవాడు " అంటూ వుంటారు .నాలిక పొడుగ్గా వుంటే , నాలిక కోసతో ముక్కు కొన అందుకొంటారు ,నాలిక పోడుగాయితే మాటి మాటికి నాలిక కోరుక్కొనే ప్రమాదం జరుగుతూ వుంటుంది .
అన్ని అవయవాలు సరిగా వుండాలి కాని హటాత్తుగా పొడుగు పొట్టి అయితె వికృతం గాడూ ?ద్రౌపతి శక్తి స్వరూపిణి .
ఒకసారి భీముడు ,ద్రౌపతి నిద్ర
కుపక్రమించారు దూరంగా వున్నా దీపాన్ని ఆర్పటం
మర్చి పోయారు ,అప్పుడు ద్రౌపతి తన నాలుక చాపి
దీపాన్ని ఊఫ్ఫ్ అని ఊది ఆర్పెసిందిట , ఆవిడ శక్తి మంతురాలు కనక పొడిగించిన నాలుకని మల్లి కురచగా చేసుకో గలిగింది . అదే సామాన్యులకి నాలిక చెప్ప పెట్టకుండా ఎదిగి పొతే ఎన్ని బాధలు ?
కాళ్ళు , చేతులు పోడుగాయితే సర్డుకోవచ్చు ,కాని నాలుక పోడుగాయితే ఎలా ? నిజంగా అలాగే కోచిన్ లో పాల చువాడు అనే వూరిలో సురేష్ కుమార్ అనే ఆటను 15
ఎల్లదాక బాగానే వున్నాడట . తరవాత అతని నాలుక
ఎదగడం ప్రారంభించింది .ఆ పొడుగు నాలుకని మడిచి నోట్లో పెట్టుకోవడం కష్టమయింది , మాట స్ప
శ్తత పోయింది ,అంతేకాక తిండి సరిగా తినలేకపోయాడు .
30 సంవస్తారాల నుండి బాధ పడుతున్నాడు ,రక్త నా
ళాలు అస్వాభికంగా పెరగటం వలన పెదాలు లావెక్కి పోయాయి , నాలుక పోడుగాయి పోయింది .గిన్నిస్ బుక్ ప్రకారం విశ్వం లో అతి పెద్ద నాలిక పొడవు 9.4 సే .మి . ఇప్పటివరకు పోడుగునలిక వీరుడు , బ్రిటిష్ సిటిజెన్ స్తేఫన్ తయలర్ .ఇప్పుటి వీరుడు సురేష్ కుమార్ వీరిద్దరి పేర్లలో "స " కలిసిన్దందోయ్ .
సురేష్ కి నాలికతో బాదేకాడు గొంటు మెడ కూడా noppi చేసాయి .
డార్ .ఎంతోమంది చూసి టుమొర్ వున్నదని చెప్పారు కాని
వైద్యం చేయటానికి ఎవరు సాహసించలేదు .పాల్ వి .జోసెఫ్ అనే ఆయన 06 ది ,12 వ తారీకున సర్జరీ చేసారు 5.1/2 గంటలు పట్టింది .రెండు రోజులు ఇంటెన్సివ్ కే
రే లో పెట్టారు ,వారం రోజులకి ఇంటికి పంపారు .
అదండీ సంగతీ .ఎక్కువ మాట్లాడితే నాలుక పొడవవుతుందో , ఎక్కువ తింటే పొడవవుతుందో , ఎవర్నన్నా తిడితే పొడవవుతుందో ,మనకేమి తెలుసు ?
ఎందుకైనా మంచిది రోజూ కొల్చు కొంటూ వుండండి .
స్కేల్ మీడున్నట్లు నాలిక బడ్డ మీద కూడా సే .మి
వుంటే బాగుండును .
టి .జి .ప్రసూనా
1 comment:
wahh wahh, bale vrasavu...
Post a Comment