మన దేశం లొని నదుల పేర్లు.
గంగ,సింధు,సరస్వతి,నర్మద,మహానది, బాహుద,శతదృ,చంద్ర భాగ,యమున,గొదావరి,దృషద్వతి,విపాప,విపాశ,స్తూలవాలుక,కృష్ణ
నేత్రావతి,ఐరావతి,శారద,వితస్థ ,పయొహ్లి,దేవిక,వేదసృత,వేదవతి, త్రిదివ,ఇఖిల,కృమి,కరీషిణి, చిత్రసేన, గొమతి, ధూతపాప, వందన, కౌశిక,కృత్య, నిచిత, రహస్య, శాంతకుంభ, లొహితారణి, సరయు, చర్మణ్వతి, హస్తిసొమ, చరాతి, భీమరతి, కావేరి, చులుక, వాణి, శతబాల, నీహార, లహిత, సుప్రయోగ, పవిత్రకుండలి, రజని, పురమాలిని, వీర, భీమ, జీషువతి, పాశసని, పాపహార, స్వర్ణముఖి, తుంగభద్ర, పాటలావతి, మహేంద్ర, మకరి, ప్రవర్త, మౌన, హేమ, ధృతవతి, పురావతి, కశబీర, అనుష్ణ, ఆబ్య, అనుష్ట, కుశభర, సదాకాంత, శివ, వీరమతి, వస్త్ర, సువస్త్ర, గౌరి, కంపన, హిరణ్యత, వరా, వీరకరా ,
పంచమీ, రథచిత్ర, జ్యొతిరథ, విశ్వామిత్ర, కపింజల, ఉపేంద్ర, బహుళ, కువీర, అంజవాహిని, వినత, పింజల, తుంగవేణి, విదిశ, తామృ,ఖులుసువామ, వేదాశ్య, హరిశ్రవ, శీఘ్రపిచ్చల, శోణ బాహుద, దుర్గ, భారద్వాజ, చిత్రశిల, బ్రహ్యవేద్య,బృహస్పతి, రోహిణి, జంబు, యవక్ష, ఘృతవతి, నీల, పరాణసి.
No comments:
Post a Comment