Pages

Friday, February 29, 2008

ప్రార్ధన

వీణియ బూని నాహృదయ వీధుల నృత్య మొనర్పు మమ్మ
నీగాన రసమ్ము చింది యొలుకన్ తడియారని తావులందు
విజ్ఞానముమొల్క లెత్తి పెరుగన్ విరబూయు కవిత్వ దామముల్
కానుక నిత్తు గైకొని శుభంబొన గూర్పగ దమ్మ భారతీ
రచన రావూరు

2 comments:

T Shape HR said...

చాలా రోజుల తరువాత :)ఇలాంటి పద్య మే చిన్నప్పుడు మాబళ్ళో చెప్పారు !

మాలతి said...

బాగుంది తెల్లారి లేస్తూనే సరస్వతీదర్శనం. రచన రావూరు అన్నారు, అంటే రావూరి సత్యనారాయణగారా.
ఏమైనా మంచి పద్యాలు ఎంచి ప్రచురించడం మంచి కృషి.
ధన్యవాదాలు.