Pages

Sunday, March 23, 2008

పలుకవే వీణియా

వాణి
పలుకవే వీణియా
బంగారుపాట
పలుకుముత్తెపు తల్లి
మొలకనవ్వులునవ్వ
బ్రతిమాలి,బామాలి
శృతిచేసినానే
గతితప్పి పోవకే
మదిలోని భావాల

మధురమౌ నీపాట
మనసురంజింప
నెచ్చి కమలదళాక్షి
మేలు దీవనలీయ
టి.జ్ఞాన ప్రసూన

No comments: