Pages

Saturday, July 14, 2007

రాగావధాని

రాగావధాని

డిగ్రీలు లేకపొతే ఉద్యోగాలు ఎలావస్తాయి?ఉద్యోగాలు లేకపోతే డబ్బుఎలా సంపాదిస్తాము? డబ్బులు లేకపోతే జీవనం ఎలాగడుస్తుంది?ఇలా ప్రశ్నల పరంపరలు యువతరాన్ని కలవరపెడుతున్నాయి. సంపాదనకి చదు.డిగ్రీలు ఒక్కతే మార్గం కాదు అని ఎన్నొ ఉదాహరణలు కనిపిస్తున్నావిశ్వాసం కుదరడంలేదు.ఊద్యోగం కొసం ప్రత్యేకమయిన రంగంలో డిగ్రీ[ఎలెక్ట్రానిక్స్]లో సంపాదించాక కూడా దాన్ని పక్కన పెట్టి సంగీత వాయిద్యాలు వాయించడంలో పేరుతెచ్చుకోవాలని శ్.ఝ్.ప్రసన్న20 సంవస్తరాలుగా తీవ్రమైన కృషి చేసి, సాక్సో ఫోన్,పియానో,గిటార్,హార్మోనియం,మాండొలిన్ ,అకార్డీన్,క్లారినెట్ కీబోర్డ్,మెలోడీన్, సోప్రానో లాటి వాయిద్యాలన్ని వాయించడం నేర్చుకొన్నాడు.క్లబ్బులలోనూ,సంస్థలలోనూ,
అవాలలోనూ పార్టీలలోనూ ఇప్పటికి 500 ప్రదర్శన లిచ్చాడు.2006లోఅర్యభట్ అవార్డ్,2007లో నారాయణరాష్ట్రీయ అవార్డ్ సంపాదించాడు.ఓర్పు,త్యాగం,ఉత్సాహం వుంటేఏపనైనా విజయవంతంగా పూర్తి చేయగలమని అంటాడు.వీణా స్కూలొఫ్ ఇనుష్ట్రమెంటల్ మ్యూజిక్ అనేస్కూల్ నడుపుతున్నారు.ఇతని ప్రతిభ గురించి విని జపాన్లోని సుజుకి మ్యూజికల్స్ అనే బృందం ఇతని దగ్గరికి వచ్చి సంగీతం విని అభినందనాలు చెప్పి,బహుమానంగాజపాన్ వారి సంగీత వాయిద్యాలు ఇచ్చి వెళ్ళారట. కొత్తకొత్త వాయిద్యాలు వాయించేటప్పుడువాయించేటప్పుడువాయించేటప్పుడు శ్రోతల దగ్గరికి వాటిని తీసుకు వెళ్ళి చూపించేవారట.ఈబెంగలొరె వాసి నాలుగు వాయిద్యాలు ఒకేసారి వాయించి శ్రోతలనిముగ్ధుల్ని చేయాలని కోరుకొంటున్నారు.సాధనే విజయానికి సరియైనదారి అంతాడు.శ్రమపడాలిగాని,ఏరంగం లోనైనా జే జే లందుకోవచ్చు అంటాడితను. డెక్కన్ హెరాల్డ్ సౌజన్యంతో]

,

No comments: