శ్రీ షిర్డిసాయి
అష్టోత్తరశతనామావళి
రచన టి.జ్ఞాన ప్రసూన
1ఓం సాయినాథాయ జగద్గురువే నమోనమ:
2 పతితపావనాయ ''
3'' మోక్షదాయ ''
4'' అయోనిజాయ ''
5'' ఆత్మవివర్ధకాయ ''
6''ఆనంద దాయకాయ ''
7'' సర్వప్రాణిరక్షకాయ ''
8'' అసత్యఖండనాయ ''
9'' జీవకారుణ్యప్రముఖాయ ''
10'' భక్తజనకరతలామలకాయా'
11'' సతతాగ్నిహోత్రాయ ''
12'' కించిత్ ప్రసాదసంతుష్టాయ ''
13'' ఉదీ మహామంత్రాయ ''
14'' ఉదీమహాప్రసాదాయ ''
15'' షిర్డీతారకాయ ''
16'' షిర్డీనివాసాయ ''
17'' షిర్డీస్థిరనివాసాయ ''
18'' బాలరూప ప్రకటాయ ''
19''సర్వమత సమ్మతాయ ''
20 ''భక్తజనాభీష్టదాయ ''
21'' సులభప్రసన్నాయ ''
22'' ధునీస్వామినే ''
23'' సర్పనియంత్రణాయ ''
24'' జీవజాల అన్నదానప్రేరణాయ ''
25'' అమృతతుల్యవాక్పతయే ''
26'' లడ్డూరసికాయ ''
27'' డోలాప్రియాయ ''
28'' ద్వంద్వ రహితాయ ''
29''పూర్వఋణ విముక్తి శ్రేష్టాయ
30'' భక్త రోగ భరణాయ ''
31'' భక్త రోగానివారనాయ ''
32'' సర్వజ్ఞాయ ''
33'' సమస్తజనాంతరంగ నిరీక్షణాయ ''
34'' ధర్మవివర్ధనాయ ''
35''దర్మసంపన్నాయ ''
అష్టోత్తరశతనామావళి
రచన టి.జ్ఞాన ప్రసూన
1ఓం సాయినాథాయ జగద్గురువే నమోనమ:
2 పతితపావనాయ ''
3'' మోక్షదాయ ''
4'' అయోనిజాయ ''
5'' ఆత్మవివర్ధకాయ ''
6''ఆనంద దాయకాయ ''
7'' సర్వప్రాణిరక్షకాయ ''
8'' అసత్యఖండనాయ ''
9'' జీవకారుణ్యప్రముఖాయ ''
10'' భక్తజనకరతలామలకాయా'
11'' సతతాగ్నిహోత్రాయ ''
12'' కించిత్ ప్రసాదసంతుష్టాయ ''
13'' ఉదీ మహామంత్రాయ ''
14'' ఉదీమహాప్రసాదాయ ''
15'' షిర్డీతారకాయ ''
16'' షిర్డీనివాసాయ ''
17'' షిర్డీస్థిరనివాసాయ ''
18'' బాలరూప ప్రకటాయ ''
19''సర్వమత సమ్మతాయ ''
20 ''భక్తజనాభీష్టదాయ ''
21'' సులభప్రసన్నాయ ''
22'' ధునీస్వామినే ''
23'' సర్పనియంత్రణాయ ''
24'' జీవజాల అన్నదానప్రేరణాయ ''
25'' అమృతతుల్యవాక్పతయే ''
26'' లడ్డూరసికాయ ''
27'' డోలాప్రియాయ ''
28'' ద్వంద్వ రహితాయ ''
29''పూర్వఋణ విముక్తి శ్రేష్టాయ
30'' భక్త రోగ భరణాయ ''
31'' భక్త రోగానివారనాయ ''
32'' సర్వజ్ఞాయ ''
33'' సమస్తజనాంతరంగ నిరీక్షణాయ ''
34'' ధర్మవివర్ధనాయ ''
35''దర్మసంపన్నాయ ''
1 comment:
మీ బ్లాగ్ చాల బాగుంది అమ్మా! చాల మంచి కంటెంట్ రాసారు. నేను ఇది మొదటి సరి చదవటం. ఇంత చక్కగా రాసినా మీ గురించి ఇంత వరకు తెలియలేదు. కాని చిన్న రిక్వెస్ట్ ! మాకు చదివే దానికి కాస్త కష్టంగా ఉంది. ఎందుకంటే, పోస్టులు చిన్న భాగాలుగా విడిపోయి, వాటి వరుస క్రమం తెలియక.. ఇలా... ఇక నుంచి, పోస్టు లు ఒక సారి డ్రాఫ్ట్ చేసుకుని, ఒకే మారు పబ్లిష్ చెయ్యండి. లేదా భాగాలని స్పెసిఫై చెయ్యండి. పోస్ట్ కు ఒక పేరు పెడితే ఇంకా బావుంటుంది. మీరు నిజంగా చాల ఎక్కువ మంది పాఠకులకు చేరతారు. మీకు ఎక్కువ మంది మీ బ్లాగ్ వైపు ఆకర్షించుకునే ఇంట్రస్టు లేక పోవచ్చు. కాని నిజంగా ఇష్టపడి చదివే వాళ్ళకు మీ బ్లాగ్ ఒక వర ప్రసాదం.
Post a Comment