Pages

Friday, April 11, 2008

ఎరిన ముత్యాలు

భ్రహ్మ
నిరక్షరస్యాపి మయస్యకుక్షా
బ్రహ్మైవచా భాతి స ఎ వ సాక్షర
సర్వాక్షరస్వాపితుయస్య చిత్తే
బ్రహ్మైవనాభాతిసవై నిరక్షరహ

విద్యా గంధము లేకున్నను ఎవని హృదయమున బ్రహ్మ భాసించునొ
అతడుసర్వ విద్యా పారంగతుడే యగును.అన్ని విద్యలు తెలిసికొని యున్నను
ఎవని చిత్తమునందు బ్రహ్మ భాసింప కుండునో అతడు అక్షర శూన్యుడేయగును.

No comments: