Pages

Friday, May 30, 2008

ఇంద్రుడు స్థాపించిన ఆలయాలు

1.ప్రయాగలో వేణుమాధవస్వామి.
2.పిఠాపురంలో కుంతిమాధవస్వామి.
3.తిరుచునాపల్లిలో సుందర మాధవస్వామి.
4.రామేశ్వరంలో సేతు మాధవస్వామి.
5.కాశీ లో బిందుమాధవస్వామి.
బ్రహ్మ హత్యా పాతకం తప్పించుకోడానికి ఇంద్రుడు
పైన చెప్పిన 5వైష్ణవ దేవాలయాలు స్థాపించాడట .

No comments: