Pages

Saturday, May 17, 2008

అనుకొంటూనేవున్నా

[3]
అనుకొంటున్న పనులు అప్పుడే చెయ్యకపోతే అనుకోని అనర్ధాలు వచ్చిపడతాయి.
ఇడ్లీపిడో, దోసె పిండో రుబ్బి శీతల మంజూషంలో అదేనండీ ఫ్రిజ్ లో పెట్టకపోతె
పులిసిబుగ్గయిపోతుంది.అనుకొంటూనే టెల్ఫొనె బిల్లు,కరెంట్ కట్టకపోతే,అన్నికట్,కట్ అయిపోతాయి.
కొంతమంది భి.ఎ డిగ్రీ ముసలివాళ్ళయిపోత అరుపుచ్చుకొని ఎం.ఏ కి కడదామనుకొంటుండగానె
కొంతమంది పెళ్ళిచేసుకొందాము,చేసుకొందాము అనుకొంటుండగానే పళ్ళువూడిపోతాయి,వూళ్ళోవున్న
చూడదగ్గ ప్రదేశాల్ని చూద్దాం,చూద్ద అనుకొంటూండగానే ఆవూరునుంచి బదలీ అయిపోతుంది.