Pages

Saturday, May 24, 2008

సంసారం

రచన రావూరు సంసారం

ఉప్పుకు,చింతపండుకును,ఉల్లికి,మిర్చికి,జీలకర్రకున్
పప్పుకు,సున్నిపిండికిని,పాలకు,నేతికి,చల్లనీళ్ళకున్,
నిప్పుకు,చేదకున్,ఎసరు నిండెదు నూకకు,ఇంక్వేయికిన్
గుప్పెడు డబ్బు జిమ్మినను,కుంటుచునుండును ఇంటి గుర్రముల్

No comments: