నవ ధాన్యాలు
కందులు,పెసలు,మినుములు,గోధుమలు,నువ్వులు,
శెనగలు,ఉలవలు,అలచందలు,యవలు.
నవరత్నాలు
ముత్యం,మరకతం,విద్రుమం,నీలమణి,మాణిక్యం,
వజ్రం,వైధూర్యం గోమేధికం,పుష్యరాగం
నవనాడులు
ఇడ,పింగళ, సుషమ్న,గాంధార,హస్తిని,పుషా,
జయస్విని,అలంబస,కుహు
నవగ్రహాలు
సూర్యుడు,చంద్రుడు,మంగళ,బుధ,గురు,
శుక్ర,శని,రాహు,కేతువు.
నవ నిధులు
పద్మం,మహాపద్మం,శంఖం,మకరం,కచ్చపం
,ముకుందం,కుందం,నీలం,వరం.
నవ విధ భక్తి
శ్రవణం,కీర్తనం,స్మరణం,పాదసేవ,అర్చనం,
వందనం,దాస్యం,సఖ్యం,ఆత్మనివేదనం.
నవఖండాలు
భరతఖండం,ఇంద్రఖండం,పురుఖండం,గభస్తిఖండం,
నాగఖండం,తామ్రఖండం,
వారుణఖండం,సౌమ్యఖండం,గంధర్వ ఖండం.
నవలోహాలు
బంగారం,వెండి,ఇత్తడి,సీసం,రాగి,తగరం,
ఇనుము,కంచు,కాంతలోహం .
నవ లక్షణాలు
శుచి,వాచస్వి,వర్చస్వి, ధృతం,స్మృతి,కృతి,
నమ్రత,ఉత్సాహి,జిజ్ఞాసి
నవద్వీపాలు
కురు,హిరణ్మయ,రమ్యక,ఇలా,వృతహరి,
కేతుమాల,భద్రాశ్వ,కింపురుష,
నవనారసిమ్హులు
ఉగ్రనారసిం హ,కృధ్ధనారసిం హ,వీరనారసిం హ,
విలంబ నారసిమ్హ, కోపనారసిం హ
యోగనారసిం హ,అఘోరనారసిం హ,సుదర్సన నారసిం హ,
శ్రీలక్షెనారసిం హ
నవదుర్గలు
శైలపుత్రి,బ్రహ్మచారిణి,చంద్రఘంట,కూష్మాండ,
స్కందమాత,కాత్యాయిని,కాళరాత్రి,మహాగౌరి,సిధ్ధిదాత్రి
నవరాత్రులు
గణపతినవరాత్రులు,వసంతనవరాత్రులు,
దేవీనవరాత్రులు..
కందులు,పెసలు,మినుములు,గోధుమలు,నువ్వులు,
శెనగలు,ఉలవలు,అలచందలు,యవలు.
నవరత్నాలు
ముత్యం,మరకతం,విద్రుమం,నీలమణి,మాణిక్యం,
వజ్రం,వైధూర్యం గోమేధికం,పుష్యరాగం
నవనాడులు
ఇడ,పింగళ, సుషమ్న,గాంధార,హస్తిని,పుషా,
జయస్విని,అలంబస,కుహు
నవగ్రహాలు
సూర్యుడు,చంద్రుడు,మంగళ,బుధ,గురు,
శుక్ర,శని,రాహు,కేతువు.
నవ నిధులు
పద్మం,మహాపద్మం,శంఖం,మకరం,కచ్చపం
,ముకుందం,కుందం,నీలం,వరం.
నవ విధ భక్తి
శ్రవణం,కీర్తనం,స్మరణం,పాదసేవ,అర్చనం,
వందనం,దాస్యం,సఖ్యం,ఆత్మనివేదనం.
నవఖండాలు
భరతఖండం,ఇంద్రఖండం,పురుఖండం,గభస్తిఖండం,
నాగఖండం,తామ్రఖండం,
వారుణఖండం,సౌమ్యఖండం,గంధర్వ ఖండం.
నవలోహాలు
బంగారం,వెండి,ఇత్తడి,సీసం,రాగి,తగరం,
ఇనుము,కంచు,కాంతలోహం .
నవ లక్షణాలు
శుచి,వాచస్వి,వర్చస్వి, ధృతం,స్మృతి,కృతి,
నమ్రత,ఉత్సాహి,జిజ్ఞాసి
నవద్వీపాలు
కురు,హిరణ్మయ,రమ్యక,ఇలా,వృతహరి,
కేతుమాల,భద్రాశ్వ,కింపురుష,
నవనారసిమ్హులు
ఉగ్రనారసిం హ,కృధ్ధనారసిం హ,వీరనారసిం హ,
విలంబ నారసిమ్హ, కోపనారసిం హ
యోగనారసిం హ,అఘోరనారసిం హ,సుదర్సన నారసిం హ,
శ్రీలక్షెనారసిం హ
నవదుర్గలు
శైలపుత్రి,బ్రహ్మచారిణి,చంద్రఘంట,కూష్మాండ,
స్కందమాత,కాత్యాయిని,కాళరాత్రి,మహాగౌరి,సిధ్ధిదాత్రి
నవరాత్రులు
గణపతినవరాత్రులు,వసంతనవరాత్రులు,
దేవీనవరాత్రులు..
1 comment:
కొన్నింట్లో మూడే, కొన్నింట్లో ఎనిమిదే... దీని భావమేమి తిరుమలేశా?
Post a Comment