మే నెల
''సురుచి మొదలు పెట్టినరొజున ఆపెరుతొ చాలా బ్లొగులు వున్నాయ.
న్నారు.అందుకని ఎవిరిడే అనిముందు చేర్చాను. అసలు ఉద్దేశ్యం
రొజూ ఎదొ ఒకటివ్రాద్దామని. సురుచికి ఏడాది దాటినా రొజుకొకటి
చొప్పున వ్రాయలేకపోయాను.అసలు కొన్నాళ్ళు పూర్తిగా గైరు
హాజరుకూడా అయాను.ఈమే నెల ఖాళీ దొరికింది.31 టపాలు ఎలా
గైనా వ్రాయాలనుకొన్నా.పాత సంగతులెవో వ్రాసాను, పాత
చింతకాయ పచ్చ్ది అనుకొన్నారెమో!నెలంతా వ్రాసానని ఒక
త్రుప్తి కలిగింది.చెసిన నిర్ణయాలు పూరించడానికి ఎంత కృషికావాలో,
ఎంత పట్టుదల కావాలో తెలిసి వచ్చింది.కాస్తంత పొగడ్త కూడా
కావాలి.చాలా సమ్యం,ఓపిక ఎవేవో పనులకి వినియోగిస్తాము,
అసలు పని జరగదు.ఆఏకాగ్రత,శాంతం ఇవ్వమని దేవుణ్ణి వేడుకొంటున్నా.
3 comments:
wishing u good luck!
Looking at your pic...I realised..I am too young to WISH u...but then, wishing nevertheless... :)
వావ్ !.......
ప్రసూనగారు, మీకు నిజంగా హ్యాట్సాఫ్. ఎంతో ఓపికగా అన్నీ నేర్చుకుంటున్నారు. మీ జీవితంలోని ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మాముందు పెడుతున్నారు. కానివ్వండీ. ...
జ్ఞానప్రసూన గారు, మేనెల రోజుకోటి ప్రకటించినందుకు అభినందనలు. మీరు చెప్పే మి చిన్నప్పతి కబుర్లు చాలా ఇష్టం. తప్పక కొనసాగించండి.
Post a Comment