Pages

Monday, June 2, 2008

మీకు తెలుసా?

142ఎళ్ళనాటి యూకలిప్ట.స్ చెట్టు హార్స్లీ హిల్స్ లొవుందట.
కాలిఫొర్నియాలొ 1977 అగష్టులొ "డెబ్బి ఫీల్డ్స్"అనె ఆవిడ
మొదటిసారి కుకీలు చేసి అమ్మిందట.
నీలం రాజువెంకట శేషయ్య గారు 1932 లొ "ఉష" అనే
సినిమాలొ నటించారు.
ఎం.ఎస్ .సుబ్బలక్ష్మి అసలుపేరు మధురై షణ్ముఖ వడివి
సుబ్బలక్ష్మి.
ఆగ్రా-మొరాదాబాద్ మార్గములొ "బహజోయికి"ఆరు కిలోమీటర్ల
దూరములొ "శతద్బాడీ" శివాలయంలొ చీపుళ్ళు కానుకగా ఇస్తారట.
అనంతపురం జిల్లాహేమావథి అనె వూరి శివాలయంలొ శివుడు
మానవాకారంలొ వుంటాడట.
సీతాకల్యాణము అయాక పరశురాముడు తెచ్చిన ధనుస్సు
పేరు"మురాంతక ధనుస్సు.
అర్ధోరుకము=నడుమునుండి మోకాళ్ళదాకా ఉండే వస్త్రము.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతము,ప్రపత్తి,స్తోత్రము,మంగళాశాసనము
రచించినవారు,ప్రతివాది భయంకర అణ్ణంగాచార్యులు.ఇవి
క్రీస్తు శకము1440 నుంచి అమలులొకి వచ్చాయిట.

No comments: