Pages

Friday, September 5, 2008

గురువేదేవుడు

గురువే దేవుడు
పళ్ళెంలోబియ్యంపోసి అక్షరాలు దిద్దించిన అమ్మనాన్నమొదటిగురువులు.ఇలాకూర్చో,ఇలానుంచో.ఇదిపట్టుకు అడుగువెయ్యి,అటువెళ్ళకు పడిపోతావు,ఇటువెళ్ళకు జారిపోతావు,ఈమాటమాట్లాడకు తప్పు,ఈమాట మాట్లాడుఇదిఒప్పు అనిచెప్పే అమ్మానాన్నలు మార్గదర్శకులు.బడిలో పాఠాలుచెప్పి క్లాసులనే నిచ్చెన మెట్లపైకెక్కించి ఉన్నతస్థానానికి చేర్పించేవారు గురువులు.సర్వతోముఖ వికాసానికి దారిచూపేగురువులు చిరస్మరణీయులు,గురుత్వపు పదవి లేకపోయినా మనతోపాటే వుంటూ తమలోని ఉన్నతభావాలను,సర్ప్రవర్తనని,
మేధాశక్తిని చుట్టుపక్కల వారికి పంచిపెడుతు ప్రభావితుల్ని చేసే దొడ్డ హృదయాలకి నమోవాకాలు.

1 comment:

చిలమకూరు విజయమోహన్ said...

మంచి విషయం సెలవిచ్చారు.గురుపూజోత్సవ శుభాకాంక్షలు.