దసరా
కొటినదులలోన నీటి ముత్తేములేరి
పదములు కడుగగా భ్రాంతి వొడవు
పొందుగావిచ్చేడు పూవుల పుప్పొడి
కన్టాన పూయగా కాంక్ష వోదవు
తొలిపొద్దు నెలవంక తొగరు వన్నెలుతెచ్చి
వలువగా నందియ్య వాంఛ వోదవు
భక్తితో విరిసిన బంగారు మనసులు
పూచెండు చేయగా బుద్ది వోదవు
శుకరవంబుల చేత నస్తోక ఫణితు
లాలపిమ్పగా సేయగా ఆశ వోదవు
ఎన్నిరీతుల కొలుతుమో ఎరుగలేము
కోటి చేతుల తో నిన్ను కోలుతుమమ్మ !
2 comments:
అమ్మా, చక్కటి పద్యం అందించినందుకు ధన్యవాదాలు. చాలా అచ్చుతప్పులు దొర్లాయి. చివరి పాదం కోటి చేతులు అయ్యుంటుంది. కాస్త ఓపిక చేసుకుని సవరించ గలరు.
nice.pl edit the post once before posting it to avoid typographical errors.Also request you to delete word verification.
Post a Comment