దసరా
చదువులు లెస్సగాచదివి
సాత్విక భావము సంతరించి మీ
హ్రదయమేపైడి పీథ ముగా
వొప్పుగా వాణి ని నిల్వచేసిఆ
పదములు నిత్యమున్ గొలిచి
బంగారు పంటలు పన్డచేయుడీ
సదయులు కావలెన్ బ్రతుకు
చల్లని నిఇడగా నిలవగా వలెన్ !
రావూరు
పలుకవే వీణియా బంగారు పాట
పలుకు ముత్తెపుతల్లి
మొలకనవ్వులునవ్వ [ ప ]
బతిమాలి బామాలి
శృతి చేసినానే
గతితప్పి పోవకే
మదిలోని భావాల [ప ]
మధురమౌ నీ పాట
మనసు రంజింప
మెచ్చి కమలదలాక్షి
మేలు దీవనలీయ [ప]
జ్ఞాన ప్రసూన
No comments:
Post a Comment