నివాళి
వీరులకు జోహారులు
వారికోసం కన్నీరుకార్చె
వారి కుటుంబ సభ్యులకు
మా ఘాఢ సానుభూతి
కరుడుగట్టినదా
మానవత్వం?
మరుగయిపోయిందా
దైవత్వం?
చంపడం ఒక ఆట అయిందా?
శాంతి పాఠం
చెప్పేవారేలేరా?
పడవల్లో హాయిగా
విహరిస్తూ వచ్చారే?
ముందేమందు గుండు
భద్రంగా చేర్చారే?
ఎక్కడనుంచి
వచ్చారో?
ఎలావచ్చారో?
ఎందుకువచ్చారో?
ఎవరోవారు?
ఒక్కరికి తెలియదా?
మన దేశపు
అతిథిపూజ
మనవీరుల
చావిలకా?
మేలుకోండి!
మేలుకోండి!
సోదరులను
ఆదుకోండి
దేశభద్రత
కూడగట్టి
చుట్టూరా
గోడకట్టి
హాయిగా
నిద్రించే
నిర్భయమైన
రోజురావాలని
కోరుకోండి
1 comment:
nice
Post a Comment