Pages

Friday, September 3, 2010

వరలక్ష్మి పూజ



ఇదుగోనండీ మావరలక్ష్మి దేవి





వరలక్ష్మికి రూపాయలతో,పూలతో,పసుపు ,కుంకుమలతో అక్షతలతో అష్టోత్తర శత నామావళి పూజ.పూలు తెచ్చేఅబ్బాయి బిల్వ పత్రాలు తెచ్చాడు,శివునికి అష్టోత్తరం చేసాను.ఆ పూజాశోభ.

2 comments:

భావన said...

చాలా బాగున్నదండీ మీ వరలక్ష్మి. చామంతులతో బిల్వ పత్రాలతో కూడా పూజ చేసారా. అవును ఈ రోజు శివుడికి ఎందుకండి?

విరిబోణి said...

అమ్మ నాకు ఒక చిన్న సందేహం.. నేను కూడా ఈ నెల వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అని అనుకుంటున్నా! మీరు ఎలా ఆ అమ్మవారి పేస్ ని తయారు చేసారో నాకు కూడా వివరం గా చెప్తారా ? నేను కూడా అలానే అలంకరిద్దాం అని అనుకుంటున్నా, అది ఉండడమే పేస్ అల ఉందా లేక మీరు అలా పసుపుతో తయారు చేసారా?