Pages

Friday, November 5, 2010

దీపావళి

దీపావళి

బ్లాగ్లోకం లోని బ్లాగర్లందరికీ దీపావళి శు భా కాంక్షలు. దీపావళి సంబరాలని ,విలువని టపాకాయల

ధ్వనులతో హంగామా చేయడం కంటే దీపాల వరుసలతో ఇంటిని వాకిలిని చుట్టుపక్కల వాతావరణాన్ని

దేదీప్యమానంగా అలంకరించండి. ఒక దీపం సంతోషానికి,ఒక దీపం శౌర్యానికి , ఒకదీపం బలిదానానికి,

ఒక దీపం దేశ భక్తికి, ఒక దీపం శాంతి దేవతకు ,ఒకదీపం గురుభక్తికి ,ఒక దీపం సత్యానికి, ఒక దీపం సహనానికి,

ఒకదీపం పంచ భూతాలకు, ఒక దీపం దేశ సుభిక్షానికి అంజలిగా భావించి నమస్కరించండి .

2 comments:

మాలా కుమార్ said...

దీపావళి శుభాకాంక్షలు

SRRao said...

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

- శి.రా.రావు
శిరాకదంబం