దసరా శుభా కాంక్షలు
ఉత్సాహంగా ,స్ప్ఫూర్తితో ,ఐకమత్యంతో ,ఆయురారోగ్యాలతో ,అందరూ చల్లగావుండేలా దీవించమని అమ్మలగన్న అమ్మని ప్రార్ధిస్తూ
జ్ఞానప్రసూన
Friday, October 8, 2010
దసరా శుభా కాంక్షలు
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, October 08, 2010
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
దసరా శుభాకాంక్షలు
Subscribe to:
Post Comments (Atom)

2 comments:
మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండీ. మన బందరు లో దసరా కు శక్తి పటాలు కట్టే వారు గుర్తు వుందా. ఇంకా ఎక్కడా చూడలేదు నేను. దాని మీద ఒక పోస్ట్ రాద్దామంటే పిక్చర్స్ దొరకటం లేదు. :-( ఎంత మిస్ అవుతున్నానో ఆ శక్తి పటాలను. దానిమీద కాళికా దేవి బొమ్మ చూసి చాలా భయం కాని ఎంతో కుతుహల పడే వాళ్ళం చిన్నప్పుడూ. మేము శక్తి గుడి సెంటర్ కు దగ్గర వుండే వాళ్ళం.
మన బందరు దసరా సరదాలు గురించి రాయండి ... అందరికీ అమ్మ దీవెనలు ఉండాలని ...కోరుతూ - ఆత్రేయ
Post a Comment