Pages

Tuesday, February 22, 2011

మలి వయసులో మేలి మలుపు

ఈరోజు ఈనాడు వసుంధరలో నా గురించి రాసారోచ్.. అంతర్జాలంలో నన్ను అభిమానిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారందరికీ ధన్యవాదాలు.

15 comments:

మధురవాణి said...

Hearty congratulations Prasuna garu!
You're truly inspirational I say! I keep telling about you to many people to inspire them!
I wish I've a granny like you! :)
Keep Rocking!

చెప్పాలంటే...... said...

హృదయపూర్వక అభినందనలు జ్ఞానప్రసూన గారు మీ లాంటి వారి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాలి

శ్రీలలిత said...

మీ గురించి వసుంధరలో చదవడం చాలా ఆనందం కలిగించింది.
తెలిసిన వారందరితో మీరు నా స్నేహితురాలని గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకింత గర్వం తెచ్చిపెట్టిన మీకు భగవంతుడు సదా ఆరోగ్య, ఆనందాలనివ్వాలని కోరుకుంటూ...
మీ నెచ్చెలి..
శ్రీలలిత..

Sridevi said...

congratulations Prasuna garu. First time i am reading about you and felt grrreeeeeeat. I came to know about your blog only from vasundhara.

మాలా కుమార్ said...

ప్రసూన గారు ,
హృదయపూర్వక అభినందనలు .

Durga said...

హృదయపూర్వక అభినందనలు ఞ్ఞానప్రసూనగారు. తండ్రిగారు సాహితీవేత్తలు అయినంతమాత్రానా వారి సంతానం కూడా సాహిత్యం లో, ఇతర కళల్లో ఇంట్రెస్ట్ చూపించాలని లేదు.
మీకు కూడా స్వతహగా సాహిత్యపఠనం, రాయడం ఇష్టం వుంటేనే అది సాధ్యమవుతుంది. మీ నాన్నగారి స్ఫూర్తి తప్పకుండా వుండే వుంటుంది. మీ బ్లాగ్ చదువుతున్నప్పటినుండి మీరు నాకు స్ఫూర్తినిస్తున్నారు. ఇలాగే ఎప్పటికీ మీకు ఇష్టమైన పనులు చేస్తూ మాలాంటివారికి మార్గదర్శకులు కావాలని మనసార కోరుకుంటూ.

vijaya said...

congratulations Prasuna garu. First time i am reading about you and felt grrreeeeeeat. I came to know about your blog only from vasundhara.

Srinu said...

vasundhara choosi mee blog chadivanu.Chaalaa baagundi.

sakuntala said...
This comment has been removed by the author.
sakuntala said...

congratulations Prasuna garu


vasundhara choosi mee blog chadivanu.Chaalaa baagundi.

ms devi,gandhi nagar
9299009183

billu said...

Anasuya addagatla ,m h rao g h school said.... congratulation Prasuna garu first time reading about you great.

sakuntala said...

హృదయపూర్వక అభినందనలు జ్ఞానప్రసూన గారు మీ లాంటి వారి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాలి





M.S.DEVI GANDHI NAGAR HYDERABAD

psmlakshmiblogspotcom said...

congratulations prasuna garu
psmlakshmi

పరిమళం said...

ప్రసూనగారు హృదయపూర్వక అభినందనలు.

jabilli said...

Memu kuda mi article chadivamu memu kuda ento inspire ayyamu.