తెలుగు పాట మూగ పొయింది.
ముళ్ళపూడి రమణ గారు వెళ్ళి పోయారని తెలియగానె చెప్పరాని దుఖం
ఆవరించింది. సాహితీ స్నేహితుల జంట విడిపొయినందుకు విధాత పై
కోపం వచ్చింది. తెలుగు లోని తీపిదనాన్ని ,హాస్యాన్ని ఇంతగా పంచిపెట్టిన
సాహితీ క్రుషీవలులు మనకింక ఎవరు దొరుకుతారు? జంధ్యాల వారు వెళ్లిపోయారు.
తలుగులొ నవ్వించె ధీరులెవరు? అనిపిస్తొంది. రమణ గారి కుటుంబానికి
మా సానిభూతిని తెల్పుకొంటున్నాము. సఖుడు దూర మైనాడని కలత పడి
నిస్ప్రుహ చెందకుండా ఆయన గీతల లోనే రమణగారి రాతలు గూడా
దర్సింప చెయాలని శ్రీ బాపు గారిని కోరుతూ
సురుచి
No comments:
Post a Comment