Pages

Sunday, March 25, 2012

అడవి బాపిరాజుగారి పాట

అడవి బాపిరాజుగారి పాట

స్త్రీ
నిదుర . లేవే  సోదరీ

కుదురు . కనవే . సోదరీ

ఉదయమందే  సుభోద్యమంబిది

అదే  . వినంబడే . తూర్య .   నాదము

ఆలసిస్తావా .?

నిడురలేవే

సర్వ విద్యలు    నీవికావే
సర్వ కర్మలు నీవి  కావే

పర్వ జేయు సుపర్వ వీధిని
ఖర్వ  దీక్షా కాంతి పుంజము
నిడురలేవే

పురుష హృదయము తట్టి పిలువుము
పురుష ధర్మమూ బోధ జేయుము

పొలతి దారికి పురుషు డేలా
నిలువ గలడో    అడ్డమై తానూ
నిడురలేవే

{అడివి బాపిరాజు గారి  తుపాను నవల నుండి ,సేకరించ బడింది,కృతజ్ఞతలతో ]


No comments: