శుభా కాంక్షలు
వచ్చింది కొత్త సంవత్సరం
తెచ్చింది నూతనత్వం
కదలండి ముందుకు
కలపండి చేతులు
ఐక మత్యమే ఐశ్వర్యము
ఐకమత్యమే అనంత శక్తి
దేశ సంపదను
దేశ సంస్క్ర్యతిని
అజరామరం చేయాలని
ఆనందం గా అడుగేయ్యండి
నందన నామ ప్రవేశం తో
నందన వనాలు నాటండి
వచ్చింది కొత్త సంవత్సరం
తెచ్చింది నూతనత్వం
కదలండి ముందుకు
కలపండి చేతులు
ఐక మత్యమే ఐశ్వర్యము
ఐకమత్యమే అనంత శక్తి
దేశ సంపదను
దేశ సంస్క్ర్యతిని
అజరామరం చేయాలని
ఆనందం గా అడుగేయ్యండి
నందన నామ ప్రవేశం తో
నందన వనాలు నాటండి
No comments:
Post a Comment