పూల బొకేలు చూసాము కానీ ఈ మిరప కాయలు చూడండి బోకే లాగా
ఒకే చోట గుత్తుగా కాసాయి. మళ్లి పక్కనే మరోగుత్తి వస్తోంది. దేవుడు కొన్ని రకాలు
సృష్టిస్తే మానవులు వాటిని విచిత్రంగా మలిచి పూలు,కాయలు సృష్టిస్తున్నారు. మొక్క పెట్టా క
చాలా రోజులు పూలు రాలేదు ,తీరా చూస్తె ఇలా గుట్టిలా కాయలు వచ్చాయి.వీటిని కవలలు అనలేము,బహుసంతానం అందాము.

No comments:
Post a Comment