Pages

Thursday, August 9, 2012

krishNaashtami

nand ke anand bhayo     
                                                                

Tyagayya

Madu meke kanna

Krishna mukunda murare

Ghana shyam sundara

He govinda he gopala

           శ్రీ  క్రిష్ణ   భగవానుడు దుష్ట శిక్షణ -శిష్ట రక్షణ కొసం ఈ భూమిపై అవతరించినా బాల్యమంతా మధుర లీలల తో  ఇక్కడి అణువణువును పలకరించి,పులకరింప చేసాడు.ఈనాతికి ప్రతి తల్లి తన    తనయునిలో శ్రీ క్రుష్ణుని   చిన్నతనపు చాయలు చూసుకొని మురిసిపోతుంటుంది.శ్రీ క్రుష్ణుని  కొలుచుకొంటూ తమ తమ భాషలలొ మధుర మైన పాతలు   రచించి జన్మ తరింప చెసుకొన్నారు.అట్టి వాటీలో    కొన్నిటిని   "క్రుష్ణా ష్టమి సందర్భం గా సురుచి    మీకు   అందిస్తున్నది.

1 comment:

Meraj Fathima said...

madam, meeku shubaakaankshalu