సురుచి
ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయండి...
Pages
Home
Sunday, October 21, 2012
శారదా దేవి వందనం
శారదా దేవికి వందనం
సరస్వతీ !దయామయీ!
అజ్ఞాన తిమిర హారిణీ!
నీ వీణానాద మాధురి
నిత్యానంద ప్రదాయిని !
నిరతమ్ము నీదు సేవలో
నా బతుకు నడపవే! తల్లీ!
నా పలుకు లోన తీపినింపి
నా తలుపులోన భక్తీ నిలిపి
నాకలములోన శక్తి నింపి
నీ దాసిని నను బ్రోవవమ్మా!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment