అక్కినేని నాగేశ్వర రావుగారికి నివాళి
అశేష ప్రజానీకానీకాన్ని ఆనందంలో ముంచుతూ, నవ్విస్తూ, ఆవేదనకీ గురిచేస్తూ,భక్తీ భావనలో ముంచుతూ, ఆడవేషంలో అలరిస్తూ ,నాట్యంతో మురిపిస్తూ 75సంవత్సరాలు వెండితెరపై వెలిగిన నాగేశ్వర రావు గారు అస్తమించారు. వెండితెర వెల్లబొయిన్ది. , సభా మంటపాలు ఖాలీఅయాయి.
నాన్నగారు సినిమాలలో పనిచేయడం వలన సినీ రంగం లొప్రముఖుల పరిచయాలు లభించాయి. అంతకంటే ముందు మధుసూదనరావు గారు బందరు వచ్చినపుడు వీరి కబుర్లు చెపుతూ వుండేవారు కీలుగుఱ్ఱం,సంసారం,దేవదాసు, మూగ మనసులు ,విప్రనారాయణ,చక్రపాణి,సీతారామయ్యగారి మనుమరాలు ,కృష్ణ మాయ, అన్నపూర్ణ వారి చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపొయాయి.
హైదరాబాదులో ప్రతి రోజు ఏదో ఒక సభకి అధ్యక్షత వహించెవారు. జాతస్య మరణం ధృవం అనేది తెలిసినా
ఆప్తులు,అభిమానులు,ఆత్మీయులు దుఖాన్ని నిలవరించుకొలెరు. వారి కుటుంబానికి సురుచి ప్రగాఢమైన సానుభూతి తెల్పుతున్నది. ఈమహానటుని ఆత్మ స్థైర్యం ,ఉత్సాహం,సంస్కారం నిశితమైన ఆలోచనావిది ,క్రమ శిక్షణ ఎంతోమందికి మార్గ దర్సనం కాగలదు.

No comments:
Post a Comment