Pages

Friday, November 20, 2015

స్వాతంత్ర్య. గీతం
జాతికి ఊపిరి.  స్వాతంత్ర్యం
అది జ్యొతిగ. వెలిగే  చైతన్యం
ఆచైతన్యం. నిలిచిన నాడె
సమస్తజగతికి. సౌభాగ్యం
శిఖరంలా ప్రతి. వ్యక్తి
శిరసెత్తిన. నాడె
జలనిధిలా ప్రతి హ్రుదయం
అలలెత్తిన నాడె 
మానవ జీవన గమనం లో
మాయని వెలుగుల మహోదయం 
స్వరాజ్య సిధ్ధికి లక్ష్య మేమిటొ 
స్మరించుకోండి 
జాతి విధాత. వినూత్న 
ఫలాలను సాధించండి 
సమస్య లన్నీ పరిష్కరించే 
సౌమ్య. మార్గం చూపించండి 
కలతలు కక్షలు రేపొద్దు 
ఏకులంపేరుతో 
మారణ హోమం జరపొద్దు
ఏమతం. పేరుతో 
సమైక్య భారత సౌధాగ్రంపై 
శాంతి  దీపం.  నిలపండి 
రచయిత పేరు తెలియదు ధన్యవాదాలు 





No comments: