రాత్రి నుంచి మంచు. కురుస్తూనే. వుంది
భూమినిండా. తెల్లటి. దుప్పటి పరిచినట్లుగా
తరతమ. బేధాలు. లెకుండా
సూర్య చంద్రులు.వెలుగు. పంచినట్లే
చెట్లపై.గుట్టా పై గూటిపై. గుడిపై
కొండపై . కోనపై. నీళ్ల పై. రాళ్లపై
మంచు తాకిడికి ఓ మొస్తరు చెట్లన్నీ
దొషుల్లా. తలవాల్చి నిలబడ్డాయి
ఎండిన. మోళ్ళపై మంచు తెల్ల పూలు. అతికింది
చెంబు నిండా పాలుపితికి పారబొసారా?
పాత బియ్యం దంపి పిండి ఆరబొసారా ?
కైలాస పర్వతం వద్ద మానస సరోవరం
పొంగి పొర్లి నీటి తుంపర్లు రాలుతున్నాయా?
భూకైలాసమా? శివ భూది వర్షమా?
ఏది ఏమైనా ప్రక్రుతి వైచిత్యం ముందు
అల్ప మానవుడెంత?
భూమినిండా. తెల్లటి. దుప్పటి పరిచినట్లుగా
తరతమ. బేధాలు. లెకుండా
సూర్య చంద్రులు.వెలుగు. పంచినట్లే
చెట్లపై.గుట్టా పై గూటిపై. గుడిపై
కొండపై . కోనపై. నీళ్ల పై. రాళ్లపై
మంచు తాకిడికి ఓ మొస్తరు చెట్లన్నీ
దొషుల్లా. తలవాల్చి నిలబడ్డాయి
ఎండిన. మోళ్ళపై మంచు తెల్ల పూలు. అతికింది
చెంబు నిండా పాలుపితికి పారబొసారా?
పాత బియ్యం దంపి పిండి ఆరబొసారా ?
కైలాస పర్వతం వద్ద మానస సరోవరం
పొంగి పొర్లి నీటి తుంపర్లు రాలుతున్నాయా?
భూకైలాసమా? శివ భూది వర్షమా?
ఏది ఏమైనా ప్రక్రుతి వైచిత్యం ముందు
అల్ప మానవుడెంత?
No comments:
Post a Comment