చిన్నతల్లి. రంగులు. బొమ్మలు
థాంక్స్ గివింగ్. సెలవులకి. సిన్సినాటీ గిరి. ఇంటికి వచ్చాము.పొద్దున్నె. బ్లాక్. ఫ్రైడె. షొపింగ్. కి యువతీ.మణు ళంతా వెళ్లారు .నేను.మా మనుమరాళ్లు మిగి. ళాము. మా మనుమరాలు.కావ్యకి బొమ్మలు వేయడం మహా సరదా.క్రితం సారి చికాగో వచ్చినపుదు
రంగులన్నీ. తెచ్చుకొంది. అన్నీ. ముచ్చ టగా సర్దుకొని తెచ్చింది. ఏరంగు వెయ్యాలంటె ఆరంగు. ఒక్కటె తీసి. రంగు వేసి దాన్ని. దాచి ,మరొ. రంగు తీసేది.
చిన్న పిల్లలు రంగు పెంచిళ్లన్నీ గుమ్మరించి ,చిందర వందర. చెస్తారు. ఇది
చాలా ఒబ్బొడిగా. వుండేది . ఈమాటు ఇంకొంచెం పెరిగి బామ్మా. అదినేర్పు ఇది నేర్పు. అంది. నువ్వు వేసిన. బొమ్మలు ఛూపించు తరవాత నేర్చు కొందువుగాని
అన్నా! గబగబా తెచ్చి. పరిచింది.చూడండి.

కావ్య . కి. ఏడేళ్లు .సెకండ్ క్లాస్ చదువుతున్నది. వెష్ట్రన్ రో ఎలిమెంట్రీ
స్కూల్ లో.
ఎప్పుడూ బొమ్మలు. వేస్తూ కూర్చుంటుంది ,చదువు మీద శ్రధ్ధలేదు
అంది. వాళ్ళమ్మ . పిల్లలకి ఇష్టంఐనవి చెయ్యనియ్యండి ,చదువు అదె వస్తుంది.అన్నాను.
No comments:
Post a Comment