౬౦రొజుల్లొ చురుకు దనం
ఆఫీస్ లో లంచ్ చేసేటప్పుడు పక్కవాళ్ళతో హస్కు కొడుతూ
సమయం వృధా చెయ్యకుండా సుడుకో పజిల్ చేస్తే రోజు బుర్ర పదునెక్కుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు .అన్తే కాకుండా
అల్జేమిరా (alzheimer) అంతేజ్ఞాపక శక్తిని కోల్పోయే జబ్బు
కూడా రాదంటున్నారు .ఇది వస్తె వెనకటివి మర్చి పోతారు కొందరు , కొందరు ఇప్పటివే మర్చిపోతారు , కొందరు తనదగ్గిరవారి నే మర్చిపోతారు .వారు ఎదుట పడితే ఎవరు వీళ్ళు అని అడుగు తారు .వయసు వచ్హాక ఇదిచాలా మందిలో కనిపిస్తూ వుంటుంది . ఈజబ్బు ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది . దానివలన రోగులే కాక పక్క వాళ్ళకి చాలా ఇబ్బంది . జపానులోని "తోహూకు యూఉనివీర్సిటి లో ఒకాయన పేరు "కవాశిమ ' neurosaintisht . 'మంచి మేధా శక్తికి 60 రోజులలో శిక్షణ ' అనే పుస్తకం వ్రాసారు .
ఆయన అంటారు ,''మనిషికి శరీరం ,పుష్టిగా 'ఉషారుగా వుండాలంటే వ్యాయామం అవుసరం , అలాగే చురుకుగా , సమయ స్ఫూర్తిగా వ్యవహరించాలంటే శిక్షణ నివ్వడం , మేధకు పదును పెట్టడం అంటే అవుసరం .''బ్రైన్ ట్రైనింగ్ 'అనే పరిశోధన రెండు మిలియన్ల ప్రజలపై విశ్వ వ్యాప్తంగా చేసారు .ఎలా ?అంతేఒక వంద తీలికైన లెఖ్ఖలు రోజు అరవైరోజులు టైం ప్రకారం .ఎవరైనా వాటిని రెండు నిముషాల లోపున చేయగలిగితే రాగి పతకం ఇస్తారు , ఒక నిముషం 30 సెకండ్ల లో చేస్తే వెండి పతకం ఇస్తారు , నిముషం లోపల ఇస్తే బంగారు పతకం ఇస్తారు , ౫రొజులకు ఒకసారి పరీక్ష పెడతారు .120 నెంబర్లు తప్పు లీకుండా పైకి చెప్పాలి ' రెండు నిముషాలు టైం ఇచ్చి 30 మాటలు జ్ఞాపకం పెట్టు కొమంటారు ,మల్లి రెండు నిముషాల లోపల అన్ని చెప్పాలి .రంగు ఇంకు తో వ్రాసిన 50 మాటలు రంగులకి సంబంధించినవి ఇస్తారు .అవి చెప్పాలి .ఇలా సరియైన సమాధానాలు టైం లో చెప్పగలిగితే మేదాసక్తి పెరుగుతుంది , పైగా మేధా శక్తి క్షినించదట . పైగా ఖర్చు లేకుండా చురుకుడా
నం వస్తుందంటే ఆలస్యం ఎందుకు ? ఎవాలే సుభారంభం చేయండి .
ఈసాస్త్రవేత్త ఆశయం ఏఈమిటంటేదో ఒకరోజు తన మేదని computor లో పెట్టి దానితో తానూ సంభాషించాలిత .సైన్స్ ఎక్కడకి వేల్లిపోతూందో చూసుకోండి .
జ్ఞాన ప్రసూనా
No comments:
Post a Comment