తోకలేని పిట్ట తొంభయి మైళ్ళు నడిచిందని , ఒక సామెత . ఇపుడు దాన్ని కొంచెం సవరించాలి . తోక
లేనిపిట్ట తొంభయి రెండేళ్ళు ప్రయాణం చేసింది .ఈవార్త
చదివితే పోస్టల్ వారిమీద చాలా నమ్మకం కలుగుతోంది , మన ఉత్తరాలు చేరడం కొంచెం ఆలస్యం
అయినా క్షేమంగా సార్తిన్ ఆఫీసులో వుంటాయని .
వరల్డ్ వార్ లో పాల్గొన్న ఒక సిపాయి తన ప్రియురాలికి 'నేను క్షీమంగా వున్నాను బెంగ పడకు ' అని , ఒక ప్రేమ లేఖ వ్రాసాడు . అది తిరిగీ తిరిగీ సోర్తింగ్
ఆఫ్ఫీసులో కూర్చుంది పోయింది .ఎవరో దాన్ని పైకి తీసి
పోస్ట్ చేసారు . ప్రైవేట్ వాల్తోర్ బుట్ట్లేర్ అనే అతనూ తన ప్రేయసి ,అమి హిక్స్ కి వ్రాసాడు . యుద్ధం అయిపొయింది , అతనూ ఇంటికి వచ్చి ఆ ప్రేయసిని పెల్లిచేసుకొన్నాడు , పిల్లలు కూడా పుట్టారు . ఇప్పుడు అది హిక్స్ అడ్రస్ వెతుక్కోనుటు వచ్చింది . అది అందుకోనేందుకు వాళ్ళిద్దరూ లేరు ,కాని వాళ్ల మనుమరాలు జయ్చి హుల్బుర్ట్ అందుకోండి ,
ఆవిడ వయస్సిపుడు 86 సంవత్సరాలు . ఏది ఎవరికీ ప్రాప్తమో ?
No comments:
Post a Comment