ఈచిన్న కథ మా మనుమరాలు టీ.అభయ వ్రాసింది.''అంతా మంచే'
ఉన్నట్లుండి వాన చినుకులు ప్రారంభించాయి.చల్లటిచినుకులు నా మొఖం మీద పడి మొఖం కడిగినట్లయింది.అక్కడొకచెట్టుమీద వాన చినుకులు పడి తెగినముత్యాల దందలా ఒక్కొక్కటేమెల్లగా కిందికి జారుతున్నాయి.వాటినే చూస్తూ నిలబడ్డాను.నాకు చాలా విచిత్రంగా వుంది.చలికిముద్దగట్టి నేలమీద నిలబడ్డాను.అటూ, ఇటూమనుష్యులు కబుర్లు చెప్పుకొంటూ,మెల్లగా వెళ్తున్నారు.నీను వాళ్ళ వంక చూడనే లేదు.ప్రక్రుతి వైచిత్ర్యానికి అబ్బుర పడి చూస్తున్నాను.కాసే పటికి నేల మీద పడే నీళ్ళ శబ్దం తప్ప మరే శబ్దమూ వినిపించడంలేదు.అటూచూస్తె ఇటొ చూస్తే అర్ధం అయిందొక్క ప్రాణి లేదు.నేను ఎక్కకుండానే బస్సులన్ని వెళ్ళిపొయినట్లు అర్ధం అయింది.నేను తడిసి పొయి చలిలొ ఒంటరిగా నిల బడ్డాను.నా ఆనందం ఆవిరయిపొయింది.స్కూల్ ఆఫీస్ కూడా మూసేసారు.అమ్మ వాళ్ళకి ఫొనె చేయలేనుకూడా. నాదగ్గర కొంచెం చిల్లర వుంది,టెలి ఫొను బూత్ కనపడేదాకా నడుద్దామనుకొన్నాను.భయమేసింది.ఎదొ మూలలొ ఇరుక్కుపొయినట్ళు భావన కలిగింది. చొట్టూ ఎవరూ లేరు.నిశ్శబ్దాన్ని చెదించ డానికి,సన్నగా పాడూకొవడం మొదలెట్టాను.హటాత్తుగా నాబెనక బూట్ల చప్పుడు వినిపించింది.
వెనక్కి తిరిగాను. నిజం గానే అక్కడొక మనిషి వున్నాడు.''ఖంగారు పడకు,నాపేరు జాన్,గోలచేయకుండా నాతొ వస్తే నీకే భయమూ వుండదు.సన్నగాగొణిగాడు.జాన్ గడ్డం గీసుకొలేదు,ముర్కిబట్టలు,ఆల్కహాల్ వాసన కూడా వేస్తూంది.పైగా సిగరెట్టు తాగుతున్నాడు.ఒక్కసారిదమ్ము గట్టిగాలాగి,పొగ వదిలీ'నాకేమీ చెడ్డ ఆలొచనలు లేవు.మీనాన్న నన్ను ఉద్యొగం లొంచి తీసేసారు నాకు వెంటనే ఒక లక్ష రూపాయలు కావాలి.అందుకే నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను.''అని నవ్వాడు.పచ్చనిపళ్ళు ఇకిలిస్తూ .నాకు ఏమిచేయాలొ తొచలేదు.ఘట్టిగా అరుద్దామనుకొన్నాను.పెదిమలు బిగుసుకుపొయి విడివడ లేదు.సాంతంగా అతనివేపు నడిచాను.(అతని మొఖం రంగుమారిపొయింది.)దేముణ్ణి సహాయం చేయమని ప్రార్ధిస్తూదగ్గరికి వెళ్ళీతన్ని కొట్టాను,మళ్ళి కొట్టాను, నాశక్తికొలది కొట్టాను,వెంటనే పరుగు లంకించుకొన్నాను,లేడిలా పరుగెత్తాను.పరుగెత్తి,పరుగెత్తి పొలీస్ స్తెషన్ చేరు కొన్నాను.ఆయాసంలొ ఊపిరి అందడంలేదు,ఎలాగొ,అలానా కద్థ అంతా వెళ్ళబొసాను.పొలీసు తొందరగా స్పందించి నన్ను మళ్ళీ స్కూల్ దగ్గరకి తీసుకెళ్ళారు . నాగుండె ఆగినంత పనయింది,జాన్ ఇంకా అక్కడేఅ నేల మీద పడివున్నాడు.ఇప్పుడు నాకు మరొ భయం చుట్టుకొంది.నేనితన్ని చంపేసానా? భగవాన్ జాన్ ని బ్రతికించు.అని ప్రార్ధించా.ఆలొచనలు నా బుర్రలొ పరుగెడు తున్నాయి.జాన్ ని డాక్తరు దగ్గరకి తీసుకెళ్ళి చూపించారు.డక్తెర్ పరీక్ష చేసి,బాగా దెబ్బలు కొట్టడం వలన స్ప్రుహ తప్పి పడిపొయాడు, ప్రాణ భయం లేదు, అని చెప్పారు హమ్మయ్య అనుకొన్నా.పొలీసులు నెను ధైర్యంగా ఎదుర్కొన్ననందుకు కంగ్రాట్స్ చెప్పారు.జాన్ మతి స్తిమితం లేని మనిషి. ఇప్పటికి ఇద్దరిని చంపాడు.నిన్ను చంపేవాడేఅ అన్నారు.నాచెంపల మీద కన్నీళ్ళు జారిపొతున్నాయి.దేవుడిచ్చిన బలంతొ బాగా కొట్టకలిగాను,పిగా అతను బాగా తాగి వుండడం వలన నన్నుఎదుర్కొన లేక పొయాడు.అనుకొని మనసులొ దేవుడికి ధన్యవాదాలు సమ్ర్పించుకొన్నాను.ఇంతలొ అమ్మ, నాన్న పరుగెత్తుకొచ్చారు.అమ్మనన్ను గుండె కత్తుకొంది, నాన్న కి కన్నీళ్ళు ఆగడంలేదు.చ్ట్టూఅందరూవుంటే నాకేదొ ప్రాముఖ్యత పెరిగినట్గర్వం,సంతొషం కలిగాయి.రేపు స్కూల్ లొ హీరొయిన్ అయిపొతా.నామనసులొ నేనొక నిర్ణయం చేసుకొన్నాను.ఇక ఒక్కదాన్నే వెళ్ళకూడదు,అందరితొ కలసి వెళ్ళాలి,అని.నాన్నావాళ్ళు చాలా భయపడి పొయి నన్ను సెల్ఫ్ డిఫెన్సె క్లాసులొ చేర్పించి కొర్సు అయేదాకా నన్ను స్కూలికి పంపలేదు.ప్రతి రొజూ రాత్రి పడుకొ బొయే ముందు జాన్ కి థాంక్స్ చెప్పుకొంటా.అతని వల్లే నాజీవితం ఎంత విలువైనదొ తెలుసుకొన్నానుకదా?ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు ఆనందించడం నేర్చుకొన్నాను.జాన్ ఎక్కడున్నా క్షేమం గా వుంచమని దేవుణ్ణి ప్రార్ధిస్తూవుంటా.
అనువాదం టీ .జ్ఞ ప్రసూన.
No comments:
Post a Comment