ఈపాట నాకు చాలా ఇష్టమైన పాటరవీంద్ర నాథ్ టాగొర్ వ్రాసిన పాట.ఆయన 12వ కాంగ్రీసు మహాసభలొ పాడినట్లు చదివిన గుర్తు.ఈపాట తలపుకు వచ్చినపుడల్లా నామనసు అసామాన్యమైన కవితా మూర్తికి ప్రణ మిల్లుతుంది.భరతమాతపట్ల చెప్పలీనిగౌరవం గర్వం,భక్తి ముప్పిరి కొంటాయి.బెంగాలి భాష లొ రచించినా సంస్క్రత పదాలు ఎక్కువగా వుండి,పాట కొక నిండుతనాన్నితెచ్చి పెట్టాయి.మీరూ చదివి ఆనందించి పాడుకొండి.
నీల సింధు జల ధౌత చరణతల అనిల వికంపిత శ్యామల అంచల
అంబర చుంబిత ఫాల హిమాచల శుభ్ర తుషార కిరీటిణి
దేవీ!భువన మనమోహిని ,నిర్మల సుర్యకరోజ్వలధరని
జనక్ జనని జననీ
ప్రథమ ప్రసార ఉదయ తవ గగనే
ప్రథమ ప్రసారితతపోవనే
ప్రథమసామరవ తవవన భువనే
జ్ఞాన ధర్మ కథ కావ్యకాహిని
దీవీ!భువన మన మోహిని
చిరకల్యాణ మయీ తుమి ధన్యే
దీష్ విదీశీ వితరిత అన్నే
జాహ్నవి,జమునా విగళిత కరుణా
పుణ్య పీయూష స్తన్య వాహినీ
దేవీ!భువన మన మోహిని నిర్మల సూర్య కరోజ్వల ధరణి
జనక్ జనని జననీ
No comments:
Post a Comment