పాటలు
సీతా కల్యాణ వైభొగమే రామ కల్యాణ వైభొగమే
పవనజా స్తుతి పాత్రా పావనా చరిత్రా
రవిసొమ వర నేత్ర రమణీయ గాత్రా
భక్త జనపరిపాలా భరిత శరజాలా
భుక్తి ముక్తిదలీల భూదేవపాల
పామరాసుర భీమ పరిపూర్ణకామా
శ్యామ జగదభిరామ సాకేత ధామా
పరమేశ నుత గీత భవజలధిపొతా
ధరణికుల సంజాత త్యాగరాజనుత
No comments:
Post a Comment