Pages

Tuesday, March 20, 2007

నగుమోము కలవాని నామనొహరుని

నగుమోము కలవాని నామనొహరుని
జగమేలు శూరుని జానకి వరుని
దేవాది దేవునిదివ్య సుందరుని
శ్రీవాసుదేవుని సీతారాఘవుని
నిర్మలాకారుని నిఖిలాఘ హరుని
ధర్మాది మోక్షము దయచేయు ఘనుని
భొధతొ పలుమారు పూజించి నేను
ఆరాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని

No comments: